శాసనసభ: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్‌!
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎ…
స్థానిక సంస్థలకు నిధులొస్తున్నాయ్‌..!
సాక్షి, హైదరాబాద్‌:  గ్రామీణ స్థానిక సంస్థలకు శుభవార్త. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జిల్లా పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటా దక్కనుంది. 2015–20 వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు బదలాయించేది. వాస్తవానికి 13వ ఆర్థి…
ఘాటెక్కిన ఉల్లి రేటు నుంచి ఆత్మకూరు ప్రజలకు ఉపశమనం
ఘాటెక్కిన ఉల్లి  రేటు నుంచి ఆత్మకూరు ప్రజలకు  ఉపశమనం *రాయితీ ధరకే ఉల్లి అందించేందుకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రత్యేక చొరవ* *మంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ* ఆత్మకూరు, నెల్లూరు, డిసెంబర్, 13 ; దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులను ఆదుక…
**మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు**
మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికల్లా రిజర్వేషన్ల ఖరారు పూర్తి జనవరి 10వ తేదీకల్లా వివరాలను ఎన్నికల సంఘానికి పంపుతాం హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ అమరావతి  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కంటే ముందు పూర్తి చేయాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం  హైకో…
**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**
రామగుండం పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర…
ఆర్టికల్‌ 370: వారిని చరిత్ర క్షమించబోదు!
న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రతిపక్షాలు అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రతిపక్షాల మూర్ఖపు వాదనను, వారు చేస్త…